నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

AP: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. సా.5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. 24న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల తిరస్కరణ, 27న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబర్ 2న పోలింగ్, ఫలితాల ప్రకటన ఉంటుంది.

సంబంధిత పోస్ట్

✕
✕