శ్రీవారి పరకామణిలో చోరీ.. వెలుగులోకి సంచలన విషయాలు

AP: తిరుమల పరకామణిలో బంగారం బిస్కెట్ చోరీ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య కొన్ని నెలలుగా ఇదే తరహాలో దొంగతనాలు చేసినట్లు వెల్లడైంది. అతని నుంచి 55 గ్రాముల బంగారు బిస్కెట్‌లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ సుమారు రూ.46 లక్షలు ఉంటుందని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్