అక్కడ వైసీపీ నేతల గ్రూపుల గోల!

AP: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో గ్రూపుల గోల చల్లారడం లేదు. ఎన్నికలకు ముందు కూడా పార్టీలో గ్రూపు పాలిటిక్స్‌కు చెక్ పెట్టకపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ముఖ్యనేతల దగ్గరే తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారట. ఇప్పటికైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను మార్చాలని, లేకపోతే మరోసారి నష్టపోవాలని పార్టీ పెద్దలకు క్యాడర్ తెగేసి చెబుతున్నారట.

సంబంధిత పోస్ట్