తల్లీబిడ్డల పౌష్టికాహార పంపిణీలోనూ దోపిడి: పుత్తా శివశంకర్ రెడ్డి

AP: వెన్నుపోటు పార్టీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహార పంపిణీలోనూ దోపిడి చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆరోపించారు. పౌష్టికాహారంలో నాణ్యత తగ్గించి, ఇష్టానుసారంగా దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం 50 గ్రాముల గుడ్డు ఉండాల్సి ఉండగా, ఏ జిల్లాలో చూసినా 35 గ్రాములకు మించి ఉండడం లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕