ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయి: జగన్

AP: ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన పర్యటనకు ఆంక్షలు ఎందుకు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనలో జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్