నీటి విషయంలో రాజీ పడేది లేదు: సీఎం చంద్రబాబు

AP: నీటి విషయంలో గొడవలకు దిగితే తెలుగు ప్రజలే నష్టపోతారని, రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి నీటి సద్వినియోగం వల్లే జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. 2020లో నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్‌తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, నీటి విషయంలో రాజీ పడేది లేదని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్