ఆధారాలు లేకుండా ఆరోపిస్తే ఊరుకునేదే లేదు: పవన్

AP: సోషల్ మీడియాలో ఆధారాలు లేకుండా ఆరోపిస్తే ఊరుకునేదే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వ్యక్తిగత హననం కాదని, దేవుళ్లపైనా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీయడం హక్కు కాదన్నారు.

సంబంధిత పోస్ట్