మెగా డీఎస్సీలో అవినీతికి అవకాశమే లేదు: చంద్రబాబు

AP: తమ హయాంలో నిర్వహించే మెగా డీఎస్సీలో అవినీతికి ఎటువంటి అవకాశాలు లేవని స్పష్టం సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో అనేక డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 2024 తర్వాత మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, అయితే దీనిని అడ్డుకోవడానికి 350 పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. వాటికి తాము సమాధానాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕