కొరత లేదు, వదంతులు నమ్మకండి: నాదెండ్ల

AP: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇటీవల వచ్చిన వదంతుల కారణంగా వాహనదారులు ఒక్కసారిగా బంకులకు రావడంతో తాత్కాలిక ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. ప్రజలు గ్యాస్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఎలాంటి సమస్య ఉన్నా హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేసి తెలియజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్