'చేయాల్సింది ఇంకా ఉంది'.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP: కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది చాలా ఉంది’ అంటూ లోకేశ్​ ఎక్స్ లో ​పోస్టు చేశారు. ‘ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా-పాలన ప్రారంభమై నేటికి ఏడాది. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్