ఏపీలో BJP గెలిచిన మున్సిపాలిటీలు ఇవే

AP: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాలుగు మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని యలమంచిలిలో పిళ్లా రమా కుమారి, ప్రకాశం జిల్లా గిద్దలూరులో జాడి వెంకట నారాయణ, కర్నూలు జిల్లా గూడూరులో సునీతాబాయి, మరియు కడప జిల్లా యర్రగుంట్లలో గోర్ల మధులత విజయం సాధించారు. అయితే బీజేపీ పోటీ చేసిన అనంతపురం కార్పొరేషన్ స్థానంలో మాత్రం ఆ పార్టీ ఓటమిని చవిచూసింది.

సంబంధిత పోస్ట్

✕
✕