జేసీ చేష్టలు చూసి నవ్వుకుంటున్నారు: కేతిరెడ్డి (వీడియో)

AP: జేసీ ప్రభాకర్ రెడ్డి చేష్టలు చూసి టీడీపీ ఎమ్మెల్యేలు నవ్వుకుంటున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఆదివారం అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్య ఓ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే ఎయిర్‌పోర్టులో కనిపించారు. 30 ఏళ్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని చూడలేదు. జేసీని డీఎస్పీ ఆఫీస్ దగ్గర నేల మీద పడుకోబెట్టావు. రోడ్డుపై బట్టలు విప్పించి స్నానం చేయించావు’ అని తనను పొగిడి సంతోషపడ్డారని కేతిరెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్