నానికి పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారు: మంత్రి దుర్గేశ్

AP: రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నేత పేర్ని నాని నచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు. తాను ఇసుక వ్యాపారం చేసినట్లు నిరూపించాలని మంత్రి కందుల దుర్గేశ్ సవాల్ విసిరారు. రేషన్ బియ్యం కేసులో విచారణ కొనసాగుతోందని, దొంగతనం చేసి డబ్బులు కడితే దొర అవుతారా? అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయాక నానికి పిచ్చి పట్టిందని, అందుకే నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్