వైసీపీ విధానాలు సమాచానికి హానికరం: పయ్యావుల

AP: వైసీపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్‌ను దెబ్బతీశారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో మాజీ సీఎం జగన్ విఫలమయ్యారని మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజధానికి చట్టబద్ధ రక్షణ కల్పిస్తామని తెలిపారు. వైసీపీ విధానాలు సమాజానికి హానికరమని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్