నాడు భయపెట్టారు. నేడు భరోసా ఇస్తున్నాం: చంద్రబాబు (వీడియో)

AP: వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘రుషికొండపై రూ.కోట్లతో ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కూడా భారమే. నాడు భయపెట్టారు..నేడు భరోసా ఇస్తున్నాం. డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఆరోపణలు చేస్తోంది. నేను, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ఉన్నంత వరకు ఏపీలో అవినీతి జరగదు.. జరగనివ్వం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕