మత్స్యకారులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది: బొత్స సత్యనారాయణ

AP: మాజీ సీఎం జగన్  మంగళవారం విశాఖ పర్యటనలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని, పరిహారం పెంచాలని బాధితులు కోరుతున్నారని, మానవతా కోణంలో ప్రభుత్వం సాయం చేయాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్