ఇది దగాకోరు, దివాళా ప్రభుత్వం: పేర్ని నాని

AP: రాష్ట్ర చరిత్రలో ఇంత దగాకోరు, దివాళ ప్రభుత్వం లేదని అధికార కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని... గుడివాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం సందర్బంగా టీడీపీ కార్యకర్తలు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము దంపతులుపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్