ఇది ఆరంభం మాత్రమే: క్రికెటర్ శ్రీచరణి (వీడియో)

AP: వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటిన తెలుగు తేజం, మహిళా క్రికెటర్ శ్రీచరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శ్రీచరణి శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘అందరి అభిమానం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఎంతో సాధిస్తానని సీఎం చంద్రబాబు నన్ను నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెడతాను’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్