ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నుంచి ప్రాణహాని: టీడీపీ నేత సైఫుద్దీన్ (వీడియో)

AP: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత సైఫుద్దీన్ సెల్ఫీ విడియో విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని మనస్తాపం వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు తనను సస్పెండ్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అంటున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్