రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక భేటీ

అమరావతిలో రాజధాని రైతు సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రైతు జేఏసీ ప్రతినిధులు హాజరైన ఈ భేటీలో, జరీబు భూముల సమస్యకు 30 రోజుల్లో, గ్రామ కంఠాల సమస్యకు తక్షణ పరిష్కారం చూపుతామని, అసైన్డ్‌ భూముల సమస్యకు  3 నెలలు పట్టవచ్చని మంత్రి పెమ్మసాని తెలిపారు.

సంబంధిత పోస్ట్