పల్లెలకూ త్రీఫేజ్ వెలుగులు

AP: పల్లెలకూ నిరంతరం త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్డీఎస్ఎస్ (రీవ్యాప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం) కింద ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పట్టణాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. గ్రామాల్లోని వ్యవసాయానికి ఇస్తున్న తొమ్మిది గంటలు మినహా మిగతా సమయమంతా సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నారు. అయితే ఆ పరిధిలోని పరిశ్రమల నిర్వాహణకు ఇబ్బందులు వస్తుండటంతో దాన్ని త్రీఫేజ్ కు మార్చేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్