AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల టీడీపీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేశారు. తమకు, తమ అనుచరులకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.