ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

AP: ఉత్తర అండమాన్‌లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వచ్చే వారం వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. ఈ నెల 25 నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕