స్థానిక ఎన్నికల్లో పాత కార్యకర్తలకే టికెట్లు: కోటంరెడ్డి

AP: వచ్చే స్థానిక ఎన్నికల్లో తొలి నుంచి పార్టీలో ఉన్న వారికే టికెట్లు ఇవ్వాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహానాడు వేదికపై అన్నారు. ముఖ్యంగా గతంలో అరెస్టులకు భయపడకుండా పోరాడిన నాయకులకు, కార్యకర్తలకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. తన నియోజకవర్గంలో వంద శాతం టికెట్లను పాత కార్యకర్తలకే ఇస్తానని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్