చంద్రగిరి: సబ్సిడీ విత్తనాలను రైతులకు అందించిన ఎమ్మెల్యే

రాష్ట్రవ్యాప్తంగా 2వ విడతలో రైతులకు సబ్సిడీ ద్వారా వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం చంద్రగిరి మండలం నారావారిపల్లెలో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని డ్రోన్ ద్వారా మందులు పిచికారి చేయడానికి సబ్సిడీ ద్వారా రైతు సంఘాలకు డ్రోన్లను ఎమ్మెల్యే పులివర్తి నాని అందించారు. సబ్సిడీ ద్వారా వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.

సంబంధిత పోస్ట్