చంద్రగిరి: భాకరాపేట ఘాట్ లో రోడ్డు ప్రమాదం

చంద్రగిరి మండల పరిధిలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో మంగళవారం ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ లోయలోకి దూసుకెళ్లింది. చెట్టు తగులుకుని ట్రాక్టర్ నిలబడింది. చెట్టు, వాహనానికి మధ్యలో డ్రైవర్ ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి డ్రైవర్ను హాస్పిటల్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్