చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని ఖర్జూరపు నాయుడు దంపతుల సమాధుల వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఘన నివాళులు అర్పించారు. మనవడు దేవాన్ష్, మంత్రి నారా లోకేశ్ బాబు దంపతులు, రామకృష్ణ దంపతులు, బాలకృష్ణ సతీమణి, బంధువులు ఘన నివాళులు అర్పించారు.