తిరుపతి చేరుకున్న చెవిరెడ్డి

మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి చేరుకున్నారు. అక్రమ మద్యం కేసులో ఆయనకు 226 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బెయిల్‌ వచ్చింది. దీంతో విజయవాడ నుంచి ఫ్లైట్‌లో తిరుపతికి వచ్చిన ఆయన కారులో స్వగ్రామం చంద్రగిరి(M) తుమ్మలగుంటకు బయలుదేరారు. ఈ క్రమంలో ఏర్పేడు టోల్ ప్లాజా వద్ద శ్రేణులు, అభిమానులు బాణసంచా పేల్చి స్వాగతం పలికారు. అభిమాన నాయకుడిని చూసి కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్