మెనూ ప్రకారం **డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం**అమలు పాకాల మండల

పాకాల మండల విద్యా శాఖాధికారి బాబ్జి గురువారం తలారి పల్లి, ఇరంగారి పల్లి మోడల్ ప్రైమరీ పాఠశాలలను సందర్శించి, మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు వేరుశెనగ, బెల్లంతో పాటు జొన్నలు, సజ్జలు, శెనగలు కలిపిన చిక్కీలు అందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం, బుధవారం, శుక్రవారం ప్రతి విద్యార్థికి చిక్కీలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్