పాకలలో భారీ బంగారు చోరీ

తిరుపతి జిల్లా పాకాల మండలం శంకంపల్లిలో దొంగతనం కలకలం రేపింది. అనారోగ్యంతో హాస్పిటల్కు వెళ్లిన వసంతమ్మ ఇంటిని దొంగలు టార్గెట్ చేసారు. గురువారం మధ్యాహ్నం సమయానికి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. సుమారు 80 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. వసంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

సంబంధిత పోస్ట్