పాకాలలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి దుర్మరణం

తిరుపతి జిల్లా, పాకాల మండలం దామలచెరువు వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్-బైకు ఢీకొన్న ఈ ఘటనలో పదిపుట్లబైలు పంచాయతీ పుల్లావాండ్లపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం (53) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్