గొల్లవాని గుంట లోని వేదిక విద్యాన్ స్కూల్లో వినాయక చవితి 11వ రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ పాల్గొని వినాయకునికి పూజ జరిపి ఆయన ప్రసాదాన్ని స్వీకరించారు. స్కూల్లో చదివే పిల్లలు అందరికీ మంచి జ్ఞానంతో పాటు విద్యను వినాయకుడు ప్రసాదించాలని తల్లిదండ్రులు యాజమాన్యం, గురువులు ప్రార్థించడం జరిగింది