చిత్తూరులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శనివారం చిత్తూరులో పర్యటించారు. మురకంబట్టులోని కె. కన్వెన్షన్ హాలులో జరిగిన బీజేపీ చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులకు మాధవ్ పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్