చిత్తూరు ఎమ్మెల్యేను కలిసిన ప్రముఖులు

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ప్రముఖులు, సంఘాలవారు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో కలుసుకున్న వీరు ఆయనకు బొకేలు అందించి, శాలువలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్