చిత్తూరు: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా సచివాలయ ప్రాంగణంలో జెసి విద్యాధరి మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్య నియంత్రణకు పచ్చదనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్