చిత్తూరు: ఆస్తి పన్ను కట్టనివారికి గుడ్ న్యూస్

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ రాయితీ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు ( ఏప్రిల్ 30వ తేదీ) వరకు పొడిగించిందని నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ శనివారం ప్రకటించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి పన్ను బకాయిలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పన్ను బకాయిలను చెల్లించి వడ్డీలో 50శాతం రాయితీ పొందాలన్నారు. న్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.

సంబంధిత పోస్ట్