గుడిపాల నరిగిపల్లె న్యూ రంగా ఫ్యాక్టరీ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకార, బైక్ పై సోమశేఖర్ చిత్తూరు నుంచి వేలూరు కువెళ్తుండగా. ఎదురుగా తిరువన్నామలైకి వెళ్లి తిరిగి వస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బైకును ఢీకొట్టింది. దీంతో సోమశేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.