చిత్తూరు: సంచలనం రేపిన ఘటన.. సీసీ ఫుటేజ్ విడుదల

చిత్తూరులో ఇవాళ తెల్లవారుజామున దొంగల ముఠా దోపిడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య మీడియాకు విడుదల చేశారు. మొత్తం ఆరు మంది ఓ ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఇప్పటికే చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళగిరి నుంచి కూడా హెలికాప్టర్ లో మరో పదిమంది ఆక్టోపస్ పోలీసులు చిత్తూరుకు బయలుదేరినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్