చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, పారిశుధ్యంపై ఆరా తీశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచి, రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ శిక్షణ పాఠశాల, హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕