చిత్తూరు PVKN డిగ్రీ కళాశాలలో జరిగిన మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటారి హేమలత విజయం సాధించారు. నగరపాలక సంస్థ రిటర్నింగ్ అధికారి పుల్లారెడ్డి ఆమెను విజేతగా ప్రకటించి, గెలుపు ధ్రువపత్రాన్ని అందజేశారు.