చిత్తూరుకు చేరుకున్న ఆక్టోపస్ బృందం

చిత్తూరులో దొంగలు ముఠా అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. కాగా దొంగల ముఠాను పట్టుకునేందుకు ఆక్టోపస్ బృందం చిత్తూరుకు చేరుకుంది. పరారీలో ఉన్న మరో ముగ్గురు దొంగలు ఓ భవనంలోనే నక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ఆక్టోపస్ బలగాల్లు రంగంలోకి దిగారు. దీంతో దొంగలు ఉన్న భవనంలోకి స్మోక్ బాంబులు వదలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్