విదేశీయుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి: ఎస్పీ

చిత్తూరు జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, గృహ యజమానులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు తదితర సంస్థలు వారి రాక, బస, బయలుదేరే వివరాలను నిర్దేశిత ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి 24 గంటల్లోగా ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ/ఎఫ్‌ఆర్‌ఓ అధికారులకు సమాచారం అందించాలని శనివారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ఆదేశాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్

✕
✕