పెద్దిరెడ్డి కుటుంబాన్ని జిల్లా బహిష్కరణ చేయాలి: టీడీపి

పెద్దిరెడ్డి కుటుంబాన్ని జిల్లా బహిష్కరణ చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పేర్కొన్నారు. చిత్తూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో 2000 మందిపైన 307 కేసులు పెట్టి అధికార దుర్వినియోగానికి పెద్దిరెడ్డి కుటుంబం పాల్పడిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్