ఎంపీడీవో భాస్కర్ కు పదవి విరమణ సన్మానం

పలమనేరు మండల ఎంపీడీవో భాస్కర్ మంగళవారం తన పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించబడ్డారు. 62 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన ఆయన, పలమనేరు ఎంపీడీవోగా పదవీ విరమణ పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆప్తులు, బంధుమిత్రులు అనేకమంది హాజరై ఆయనకు వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్