ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య?

చిత్తూరు జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల మేరకు.. కుప్పం మండలంలోని మనేంద్రం గ్రామానికి చెందిన నారాయణస్వామి కుమారుడు సాగర్ బాబు (18) వి.కోట యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న సాగర్ బాబు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఎయిర్ పోర్టు భూములు పోతాయనే ఆందోళనతోనే సాగర్ చనిపోయాడని అతని బంధువులు చెప్పడం కొసమెరుపు.

సంబంధిత పోస్ట్