టీచర్ ఆత్మహత్య

చిత్తూరులో ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని గిరింపేట మున్సిపల్ హైస్కూల్లో షరీఫ్ హిందీ పండిట్ గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో దిశా పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం పురుగు మందు తాగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారు. వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్