ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం: విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రిన్సిపల్ జయప్రకాష్

చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, సోమవారం ప్రిన్సిపల్ జయప్రకాష్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బాలాజీ ఆధ్వర్యంలో బస్టాండులో ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, జిఎన్ఎమ్ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్