కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి బలవన్మరణం

కర్ణాటకలోని ములబాగిల్‌లో రామకుప్పానికి చెందిన మనోజ్ఞ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఐదేళ్ల క్రితం సుబ్రహ్మణ్యంతో వివాహమైన మనోజ్ఞ, కుటుంబ కలహాల నేపథ్యంలో తరచుగా పుట్టింటికి వస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఆమె ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందగా, అత్తారింటి వారే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్