జీడి నెల్లూరు: చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం

చిత్తూరు జిల్లా, గంగాధరనెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం లోని కొట చెరువు పరిధిలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్