జీడి నెల్లూరు: అజ్ఞాతపస్మాన్ కు భారీగా వచ్చిన భక్తులు

జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం లో వైభవంగా శ్రీ దౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలను నిర్వహించి పురవీధులలో ఊరేగించారు. అనంతరం నిర్వహించిన అర్జున తపస్మాన్ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్జున వేష దారి ఆలపించిన పద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్